Best Telugu sms

Our site is the collection of Best telugu sms messages, inspirational sms,Heart touching sms, telugu friendship sms, telugu Life sms, telugu love sms, good night sms, good morning sms, good evening sms, messages from Great Leaders, Telugu jokes, telugu Funny messages and picks.

Latest Post

Best telugu sms, Swami vivekananda quotes with sms, Swami Vivekananda Best quotations for Vivekananda jayanthi, Swami vivekananda golden words in telugu, Beautiful thoughts of swami vivekananda in telugu, Best thoughts of swami vivekananda, best sms for whatsapp,
best telugu sms good thoughts of swami vivekananda

" సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం|| 
నెమ్మదిగానైనా సరే.. మనం జయించక తప్పదు||" 
"మనకు కావలసినది శ్రద్ధ... మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగానూ.. మరొకరిని బలహీనుడిగాను, చేసేది శ్రద్ధే...||"
Best telugu sms vivekananda nice thoughts

"లేవండి, ధైర్యంతో సమర్థులై నిలబడండి|| మీభవితకు మీరే విధాతలని గుర్తించండి||
Best telugu sms with great thoughts of Swami vivekanands
ఈ జీవితం క్షణికం..!! ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు... ఇతరుల కొరకు జీవించే వారే యథార్థంగా జీవిస్తున్నవారు.. తక్కిన వారు జీవన్మృతులు||
"ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి.. మహోన్నత విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి..!! "
Best telugu sms with Vivekananda speeches
"ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి.. మహోన్నత విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి..!! "
Vivekananda telugu quotes for sms
"ఏ ఘనకార్యమైనా మోసంతో సాధించలేము..!! అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించపడతాయి.. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి..!! "


Swamy Vivekananda quotes in telugu


MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget
/* Download Button * .download-btn { display: block; padding: 8px 32px; boarder: 1px solid black; width: 200px; text align: center; color: black; boarder-radius: 8px; font-weight: bold; margin: 8px 0; } .download-btn:hover{ background: black; color: white; }