best telugu sms good thoughts of swami vivekananda
Best telugu sms, Swami vivekananda quotes with sms, Swami Vivekananda Best quotations for Vivekananda jayanthi, Swami vivekananda golden words in telugu, Beautiful thoughts of swami vivekananda in telugu, Best thoughts of swami vivekananda, best sms for whatsapp,
"లేవండి, ధైర్యంతో సమర్థులై నిలబడండి||
మీభవితకు మీరే విధాతలని గుర్తించండి||
ఈ జీవితం క్షణికం..!! ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు... ఇతరుల కొరకు జీవించే వారే యథార్థంగా జీవిస్తున్నవారు.. తక్కిన వారు జీవన్మృతులు||
"ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి.. మహోన్నత విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి..!! "

"ఏ ఘనకార్యమైనా మోసంతో సాధించలేము..!! అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించపడతాయి.. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి..!! "
"
సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే
విజయం తథ్యం||
నెమ్మదిగానైనా సరే..
మనం జయించక తప్పదు||"
"మనకు కావలసినది శ్రద్ధ...
మనిషికి మనిషికి మధ్య తేడా
శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు.
ఒక మనిషిని గొప్పవాడుగానూ..
మరొకరిని బలహీనుడిగాను,
చేసేది శ్రద్ధే...||"